ఫేమస్ టూవీలర్ హోండా యాక్టివా మైలేజ్ ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ గా పరిగణిస్తారు

Image Source: honda2wheelersindia.com

రోజువారీ ఆఫీసు, వ్యాపార పనులకు మైలేజ్ పరంగా కూడా యాక్టివా మంచిది

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా మైలేజ్ సాధారణంగా 45 నుంచి 60 kmpl అని కంపెనీ చెబుతోంది

Image Source: honda2wheelersindia.com

ట్రాఫిక్ రోడ్లపై హోండా యాక్టివా మైలేజీ కాస్త తగ్గే అవకావం ఉంది

Image Source: honda2wheelersindia.com

కొత్త హోందా Activa లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ అందించారు

Image Source: honda2wheelersindia.com

ఈ టెక్నాలజీ హోండా యాక్టివా మైలేజ్, పనితీరు రెండింటినీ మెరుగుపరుస్తుంది

Image Source: honda2wheelersindia.com

హైవే లేదా ఖాళీ రోడ్డుపై యాక్టివా మంచి మైలేజ్ ఇస్తుంది

Image Source: honda2wheelersindia.com

డ్రైవింగ్ స్టైల్ సైతం హోండా యాక్టివా మైలేజ్ పై నేరుగా ప్రభావం చూపుతుంది

Image Source: honda2wheelersindia.com