భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మన దేశంలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు

Image Source: pexels

మనం చేసే తప్పిదాల కారణంగా మన ప్రాణాలతో పాటు అవతలి వారి ప్రాణాలు సైతం పోయే అవకాశాలు ఉన్నాయి

Image Source: pexels

అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డుపై నడిచేటప్పుడు, వాహనం నడిపినా రూల్స్ పాటించాలి.

Image Source: pexels

ఈ కార్లకు ఎన్ని సేఫ్టీ రేటింగ్స్ వచ్చాయో తెలుసుకుంటే సేఫ్ కార్ మీకు తెలుస్తుంది

Image Source: pexels

టాటా కంపెనీ కర్వ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ కారు డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో ఫేమస్ అయింది.

Image Source: pexels

టాటా కార్లు చాలా సురక్షితమైనవి. టాటా హారియర్, టాటా పంచ్ వంటి కార్లు సైతం వాహనదారులకు సురక్షితమైనవి

Image Source: pexels

మహీంద్రా థార్, మహీంద్రా XEV 9e ఇవి కూడా దృఢమైన, భద్రతా లక్షణాలతో వచ్చాయి.

Image Source: pexels

భారత్ NCAP, Global NCAP ఫలితాలు అధిక భద్రతను అందించే కార్ల వివరాలు వెల్లడిస్తున్నాయి

Image Source: pexels