కొత్త బైక్ కొనే ముందు ఈ విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొత్త బైక్ కొనడం చిన్న విషయం మాత్రమే కాదు.. ఇది మధ్యతరగతి కుటుంబానికి ఒక కల

Image Source: pexels

ఎలాగోలా డబ్బు కూడబెట్టి, లేక అతికష్టం మీద బైక్ కొనడానికి వెళ్తారు

Image Source: pexels

కానీ కొన్ని విషయాలను గమనించడం మర్చిపోతారు. దీనివల్ల తరువాత ఇబ్బంది కలుగుతుంది.

Image Source: pexels

కొత్త బైక్ కొనే ముందు కొన్ని విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి

Image Source: pexels

షోరూమ్, ఆన్ రోడ్ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. బడ్జెట్ ఎప్పుడూ యాడ్స్ చూసి నిర్ణయించకూడదు.

Image Source: pexels

కంపెనీ చెప్పిన మైలేజ్, రియల్ మైలేజ్ మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. సర్వీస్ వ్యవధి, విడి భాగాల ధర తెలుసుకోండి.

Image Source: pexels

మీరు 125cc కంటే ఎక్కువ బైక్ కొనుగోలు చేస్తుంటే సింగిల్ లేదా డ్యూయల్ ఛానల్ ABS చెక్ చేయండి

Image Source: pexels

చవకైన బైక్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ సర్వీస్, విడిభాగాల సమస్యలు ఉండవచ్చు. కనుక నమ్మకమైన బ్రాండ్ బైక్ తీసుకోవాలి.

Image Source: pexels

ఇన్సురెన్స్ పాలసీ, RC వివరాలు, వారంటీ కార్డ్, డెలివరీకి ముందు తనిఖీ, డెలివరీకి ముందు బైక్ జాగ్రత్తగా చూశాకే కొనాలి.

Image Source: pexels