భారత్‌లో అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత ఆటో మార్కెట్లో సన్‌రూఫ్ కార్లకు క్రేజ్ క్రమంగా పెరుగుతోంది.

Image Source: pexels

అత్యంత చవకైన సన్‌రూఫ్ కార్ల జాబితాలో హ్యుందాయ్ ఐ-20 (మాగ్నా ట్రిమ్), టాటా ఆల్ట్రోజ్ (ప్యూర్ ఎస్ లేదా ఎక్స్ఎం ప్లస్ (ఎస్) ట్రిమ్) కార్లు ఉన్నాయి.

Image Source: pexels

ఈ 2 ప్రీమియం సన్రూఫ్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.87 లక్షల నుంచి నుంచి ప్రారంభమవుతుంది

Image Source: pexels

ఐ20 లో 1.2 లీటర్ పెట్రోల్, ఆల్ట్రోజ్ లో 1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ అద్భుతమైన ఎంపిక లభిస్తుంది

Image Source: pexels

ఈ కార్లు లీటరుకు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి.

Image Source: pexels

టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ వేరియంట్లో సన్‌రూఫ్ కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ఎక్స్టర్ S Smart ట్రిమ్ కూడా సన్‌రూఫ్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర 7.68 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది

Image Source: pexels

SUV విషయానికి వస్తే మహీంద్రా XUV 3XO లో MX2 ప్రో వేరియంట్ సన్‌రూఫ్ తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7.28 లక్షలుగా ఉంది.

Image Source: pexels

ఈ జాబితాలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సన్ వంటి ఫేమస్ కార్లు కూడా ఉన్నాయి.

Image Source: pexels