వర్షంలో అకస్మాత్తుగా మీ కారు స్టార్ట్ కాకపోతే మొదట మీరు కంగారు పడవద్దు

Image Source: pexels

మీ కారును నిమిషాల్లోనే స్టార్ట్ చేసేందుకు ముఖ్యమైన మార్గాలను తెలుసుకోండి

Image Source: pexels

మొదట కూల్‌గా ఉండండి. కారును పదేపదే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు

Image Source: pexels

వర్షంలో తేమ కారణంగా బ్యాటరీ కనెక్షన్ వదులుగా మారవచ్చు, కనుక అది చెక్ చేయండి

Image Source: pexels

ఇంజన్ లో నీరు చెక్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్, ఇంటేక్ లో నీరు చేరినట్లయితే ఇంజిన్ అసలు స్టార్ట్ చేయవద్దు.

Image Source: pexels

స్పార్క్ ప్లగ్ లను ఆరబెట్టాలి. తడి స్పార్క్ ప్లగ్ లను తడిలేని గుడ్డతో తుడవండి. ఇది కారును స్టార్ట్ చేస్తుంది.

Image Source: pexels

కరెంట్ తీగలను చెక్ చేయండి. తేమ కారణంగా కరెంట్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడవచ్చు. ఒకసారి ఇది చెక్ చేయండి

Image Source: pexels

ఎయిర్ ఫ్రెష్2నర్ ఆరబెట్టండి. తడిగా ఉంటే ప్రెషనర్ ఇంజిన్ గాలి తీసుకోవడానికి అనుమతించదు.

Image Source: pexels

గేర్ న్యూట్రల్ లో పెట్టి స్టార్ట్ చేస్తే కారు త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

వర్షాకాలంలో కారు సమస్యలను నివారించడానికి, వర్షాకాలం ప్రారంభానికి ముందు కారు సర్వీసింగ్ చేయించడం మంచిది

Image Source: pexels