కారు తాళం చెవిలో దాగి ఉన్న సీక్రెట్ ఫీచర్లు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ కారు స్మార్ట్ కీ కేవలం లాక్, Unlock చేయడానికి మాత్రమే తయారు చేయలేదు

Image Source: pexels

కారులో కూర్చునే ముందు తాళం తీసే బటన్‌ను ప్రెస్ చేసి ఉంచడం ద్వారా అన్ని విండోస్ వాటంతట అవే తెరుచుకుంటాయి.

Image Source: pexels

కారు దిగిన తర్వాత కిటికీ తెరిచి ఉంటే లాక్ బటన్ ప్రెస్ చేసి ఉంచడం ద్వారా అన్ని కార్ విండోస్, Sunroof క్లోజ్ అవుతాయి

Image Source: pexels

రిమోట్ బ్యాటరీ అయిపోతే, కీ-ఫోబ్ లోపల మెటల్ కీ ఉంటుంది. దాన్ని తీసి మీరు కారు డోర్ మాన్యువల్ గా తెరవచ్చు.

Image Source: pexels

పార్కింగ్ స్థలంలో కారు కనిపించకపోతే పానిక్ లేదా లాక్ బటన్‌ను కొన్ని సెకన్ల పాటు ప్రెస్ చేయడం ద్వారా కారు హారన్ మోగడం, లైట్లు వెలుగుతాయి.

Image Source: pexels

కీ మీద ఇచ్చిన ట్రంక్ బటన్ ని 2 సార్లు నొక్కి లేదా పట్టుకోవడం ద్వారా మీ కారు డిక్కీని ఓపెన్ చేయవచ్చు.

Image Source: pexels

కొన్ని మోడ్రన్ కార్లలో కారు క్యాబిన్‌ను ముందుగానే కూల్ చేయడానికి లేదా వేడి చేయడానికి మీరు కీతోనే ఇంజిన్ స్టార్ట్ చేయవచ్చు

Image Source: pexels

కొన్ని మోడ్రన్, ఎలక్ట్రిక్ కార్లలో తాళం చెవిపై ఇచ్చిన బటన్ ద్వారా మీరు కారులో కూర్చోకుండానే ముందుకు వెనుకకు కదల్చవచ్చు.

Image Source: pexels