మహీంద్రా ప్రారంభ ధర రూ 8.41 లక్షలు. ఆన్‌రోడ్, ఎక్స్ షోరూమ్ ధరలు వేరుగా ఉంటాయి
3 స్టార్ రేటింగ్ ఈ కారు పొందింది
ఈ కారు ప్రారంభ ధర రూ. 6 లక్షలు
4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.
ఈ కారు ప్రారంభ ధర రూ 8 లక్షలు. ఆన్ రోడ్, ఎక్స్ షోరూమ్ ధరలు వేరుగా ఉంటాయి
హోండా బాజ్ ఈ కారు 4 స్టార్ రేటింగ్స్ సొంతం చేసుకుంది.
ఈ కారు ప్రారంభ ధర రూ 6.25 లక్షలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు
టాటా ఆల్ట్రోజ్ కారు 3 స్టార్స్ రేటింగ్ పొందింది
ఈ కారు ప్రారంభ ధర రూ 7.7 లక్షలుగా ఉంది.
టాటా నెక్సాన్ 3 స్టార్ రేటింగ్ పొందింది