రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లలో అత్యంత ఖరీదైనది ఏది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఒక మోటార్‌సైకిల్ బ్రాండ్ మాత్రమే కాదు, హోదా చిహ్నం కూడా.

Image Source: pexels

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ,నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్న బ్రాండ్.

Image Source: pexels

సూపర్ మెటియోర్ 650, ఇది కంపెనీ ఫ్లాగ్షిప్ క్రూయిజర్.

Image Source: pexels

దీని ఎక్స్ షోరూమ్ ధర దాదాపు 4 లక్షల రూపాయలు,

Image Source: pexels

రిజిస్ట్రేషన్, పన్ను తరువాత Continental GT 650 వెర్షన్ అత్యంత ఖరీదైనది.

Image Source: pexels

4. 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర ఉండవచ్చు

Image Source: pexels

వీటికి భారీ ఇంజిన్లు ఉండటం వల్ల మైలేజ్ తక్కువగా ఉంటుంది 20-25 కిమీ లీటరుకు

Image Source: pexels

ఈ బైక్‌ల సర్వీసింగ్ , విడి భాగాలు 350cc శ్రేణి తో పోలిస్తే చాలా ఖరీదైనవి.

Image Source: pexels

Himalayan 650 బైక్ ధర 5-7 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు,

Image Source: pexels