బైక్ నడపాలంటే క్లచ్ కచ్చితంగా వాడాలి. అయితే క్లచ్ లేకుండా స్కూటీని ఎలా నడపాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

స్కూటీలో చేతితో లేదా కాలుతో ప్రెస్ చెయడానికి ఎలాంటి క్లచ్ ఉండదు. దాంతో స్కూటీ నడిపేందుకు ఈజీగా ఉంటుంది.

Image Source: pexels

ఇందులో Continuously Variable Transmission ఉంటుంది. ఇది ఇంజిన్ వేగానికి తగ్గట్లుగా గేర్లను సర్దుబాటు చేస్తుంది.

Image Source: pexels

దీంతో పాటు స్కూటీలో మాన్యువల్ క్లచ్ బదులుగా ఆటోమేటిక్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ ఇస్తారు

Image Source: pexels

ఇంజిన్ RPM ప్రకారం ఇది సొంతంగా ఎంగేజ్, డిస్ఎంగేజ్ అవుతుందని తెలిసిందే

Image Source: pexels

దీంతో పాటు స్కూటీ కేవలం ఎక్సలేటర్ తిప్పడం ద్వారా సులభంగా డ్రైవ్ చేయవచ్చు

Image Source: pexels

అలాగే స్టార్ట్ చేయడానికి ఒక చేత్తో బ్రేక్ నొక్కాలి, మరొక చేత్తో స్టార్ట్ బటన్ నొక్కాలి

Image Source: pexels

మీరు యాక్సిలరేటర్‌ను నెమ్మదిగా తిప్పిన వెంటనే, స్కూటీ ముందుకు కదలడం గమనిస్తారు.

Image Source: pexels

స్కూటీ నడిపేటప్పుడు మీరు దాని ఎక్సిలేటర్ ఎంత ఎక్కువ తిప్పితే, దాని వేగం అంత పెరుగుతుంది.

Image Source: pexels

అలాగే క్లచ్ లేకపోవడం వల్ల స్కూటీ నడిపేవారి పూర్తి ఫోకస్ కేవలం బ్యాలెన్స్, బ్రేక్ ల మీద మాత్రమే ఉంటుంది

Image Source: pexels