అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

తక్కువ ధర కలిగిన ఈవీ స్కూటర్లు ఇప్పుడు కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. మంచి రేంజ్ కూడా అందిస్తున్నాయి.

Image Source: pexels

కొన్ని ఈవీలు 60 KM రేంజ్ ఇస్తే.. మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు 100, 160 KM వరకు రేంజ్ ఇస్తున్నాయి.

Image Source: pexels

అత్యంత చవకైన స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందో ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళ్తాయి

Image Source: pexels

ఈ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ ఖర్చు కేవలం ప్రతి కిలోమీటర్‌కు 20 నుంచి 30 పైసలు మాత్రమే.

Image Source: pexels

చాలా చౌకైన ఈవీ మోడల్స్ 25 kmph సేఫ్ స్పీడ్ కలిగి ఉంటాయి

Image Source: pexels

వాటిలో ఉండే లెడ్-యాసిడ్ బ్యాటరీల కారణంగా ఇవి బడ్జెట్ కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తాయి

Image Source: pexels

ఆర్టీఓ రిజిస్ట్రేషన్ లేని ఈ వాహనాలతో మీరు డబ్బు, సమయం రెండింటినీ ఆదా చేయవచ్చు

Image Source: pexels

తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడంతో చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు.

Image Source: pexels

పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులతో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు ఒక స్మార్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి

Image Source: pexels