ప్రపంచంలో అత్యంత చవకైన బైక్ ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు లక్షల విలువైన సూపర్ బైక్‌లను చాలా చూసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

Image Source: pexels

ఈ బైక్ విదేశీ కంపెనీ కాదు, భారత్‌కు చెందిన TVS మోటార్ కంపెనీ తయారుచేస్తుంది. దీని పేరు TVS XL100.

Image Source: pexels

ఈ బైక్ ధర చాలా తక్కువగా ఉంది. ప్రారంభ ధర కేవలం ₹44,999.

Image Source: pexels

1980 లో మొదలైన ఈ బైక్ 45 ఏళ్ల తరువాత సైతం అదే స్థాయిలో ప్రజల నమ్మకాన్ని చూరగొంది

Image Source: pexels

చిన్న 99.7cc ఇంజిన్, కానీ రోజూవారీ పనులకు నమ్మకమైన వాహనంగా భావిస్తారు.

Image Source: pexels

అందుకే 1 లీటర్ పెట్రోల్‌తో దాదాపు 80 కిలోమీటర్ల వరకు నడిచే ఈ బైక్ మీ ఖర్చులు తగ్గిస్తుంది.

Image Source: pexels

తక్కువ ఖర్చు, బలమైన నమ్మకం కారణంగా భారత్‌లో ప్రతి 60 సెకన్లకు ఒక TVS XL100 అమ్ముడవుతుంది

Image Source: pexels

పొరుగు దేశం పాకిస్తాన్ లో Honda CD 70 కూడా చవకైన బైక్ ల రేసులో చాలా ముందుంటుంది.

Image Source: pexels

ఇప్పుడు TVS ఇదే ఫేమస్ టూవీలర్‌ను త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ లో కూడా విడుదల చేయవచ్చునని వినిపిస్తోంది.

Image Source: pexels

అందుకే TVS XL100 కేవలం చవకైన బైక్ మాత్రమే కాదు. కోట్ల ప్రజల నమ్మకంగా మారి వారి జీవితాల్లో భాగం అయింది.

Image Source: pexels