మొదటి రోల్స్ రాయిస్ కారు గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది

Published by: Shankar Dukanam

మొదట విడి భాగాలను అమ్మిన ఆ సంస్థ 1946లో తమ మొదటి కారును విక్రయించింది

రోల్స్ రాయిస్ కారు ముందు ఉన్న డిజైన్ చిహ్నాన్ని పగలగొట్టడం లేదా దొంగిలించడం సాధ్యం కాదు

అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో రోల్స్ రాయిస్ తయారు చేస్తారు

మార్క్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ఈ కారుకు పెయింట్ వేస్తున్నాడని మీకు తెలుసా..

రోల్స్ రాయిస్ లోపలి భాగాలలో జంతువుల చర్మం ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది

జేమ్స్ బాండ్ సినిమాలో ఓ సీన్లో కనిపించిన రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ II

రోల్స్ రాయిస్ కారు వీల్స్ పై భాగంలో ఉన్న లోగో ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది

రోల్స్ రాయిస్ సంస్థ కారు డ్రైవర్ల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది

రోల్స్ రాయిస్ కారు కొనాలంటే కోట్లలో డబ్బు ఉంటే చాలు. కానీ కొన్ని సందర్భాల్లో అందరికీ ఈ కారు విక్రయించరు