కారు ఇంజిన్ ఆయిల్ రంగు మీకు ఏం సూచిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారు ఇంజిన్ ఆయిల్ రంగు దాని కండీషన్, మార్పు అవసరానికి అతిపెద్ద సూచనగా మారుతుంది.

Image Source: pexels

ఆయల్ కలర్ అది ఎంత పాతదో, ఇంజిన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయో లేదో, అది చల్లగా ఉందో లేదో తెలుపుతుంది.

Image Source: pexels

ఆయిల్ కల అంబర్ రంగు అయితే అది కొత్తది. చాలా శుభ్రంగా ఉందని సూచిస్తుంది

Image Source: pexels

ఈ కలర్ ఇంజిన్ ఆయిల్ బెస్ట్ కండీషన్‌ను తెలుపుతుంది.

Image Source: pexels

కారు ఆయిల్ కలర్ లేత పసుపు లేదా గోధుమ రంగులో ఉంటే, అది కొన్ని వారాల కిందటిదని అర్థం.

Image Source: pexels

ఇది నార్మల్ కండీషన్ అని భావించాలి

Image Source: pexels

ఆయిల్ కలర్ ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటే నూనె ఇంజిన్ నల్లని కార్బన్, మురికిని పీల్చుకుందని ఇది సూచిస్తుంది.

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్ రంగు చాలా ముదురు నలుపు రంగులో ఉంటే, ఇది ఇంజిన్ బ్యాడ్ ఫిల్టర్ మార్చవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్ రంగు పాలలాగ తెల్లగా ఉంటే, చమురులో శీతలీకరణి కలిసినట్లు సూచిస్తుంది.

Image Source: pexels