ఉదయం కారు స్టార్ట్ చేసిన వెంటనే ఈ పని చేయకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pinterest

ఉదయం కారు స్టార్ట్ చేయగానే మీరు చేసే ఒక చిన్న పొరపాటు ఇంజిన్‌ను డ్యామేజీ చేయవచ్చు.

Image Source: pinterest

చాలా మంది హడావుడిగా బయటకు వచ్చి, కారు స్టార్ట్ చేసి వెంటనే డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోతారు

Image Source: pinterest

ఇందువల్ల ఇంజిన్ పనితీరు, మైలేజ్ రెండూ ప్రభావితం అవుతాయి

Image Source: pinterest

అందుకే ఉదయం కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pinterest

కారు స్టార్ట్ అయిన వెంటనే వేగంగా యాక్సిలరేటర్ తొక్కవద్దు

Image Source: pinterest

స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ ఆయిల్ అన్ని భాగాలకు చేరడానికి కొన్ని సెకన్లు పడుతుంది

Image Source: pinterest

కారు స్టార్ట్ చేసిన తర్వాత కనీసం 20 నుండి 30 సెకన్ల పాటు ఇంజిన్‌ను సాధారణ వేగంతో నడపాలి.

Image Source: pinterest

ఇంజిన్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే మీరు వాహనం నడిపితే ప్రయోజనం ఉంటుంది.

Image Source: pinterest

ఉదయం కారు ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కొన్ని సెకన్ల పాటు ఆగి, తరువాత డ్రైవింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Image Source: pinterest