బైక్ ఇంజిన్ ఓవర్‌హీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వేసవి కాలంలో బైక్ ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. ఎండలో గంటల తరబడి పెట్టినా కూడా ఓవర్ హీట్ అవుతుంది.

Image Source: pexels

చాలా మంది వాహనదారులకు ఇంజిన్ ఓవర్‌హీట్ అవ్వకుండా ఏం చేయాలని డౌట్ వస్తుంది.

Image Source: pexels

ఎప్పటికప్పుడు ఇంజిన్ ఆయిల్ ను చెక్ చేయండి. అవసరమైనప్పుడు ఆయిల్ మార్చండి

Image Source: pexels

మీ బైక్ లో కూలెంట్ సిస్టమ్ ఉంటే దాని లెవెల్ తనిఖీ చేస్తూ ఉండండి

Image Source: pexels

చాలాసేపు, రెగ్యూలర్‌గా బైక్ నడపడం మానుకోవాలి. మధ్యమధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రైవింగ్ చేయాలి.

Image Source: pexels

ఎక్కువ ట్రాఫిక్ లో అనవసరంగా ఇంజిన్ ఆన్ చేసి ఉంచవద్దు.

Image Source: pexels

క్రమం తప్పకుండా బైక్ సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. దీనివల్ల ఇంజిన్ మెరుగ్గా పనిచేస్తుంది

Image Source: pexels

ఇంజిన్ పై నిరంతరం అవసరానికి మించి బరువు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source: pexels

మీ బైక్ ఇంజిన్ నుంచి కాలిపోయిన వాసన వచ్చినా లేదా అది చాలా వేడిగా అనిపిస్తే వెంటనే బైక్ ఆపండి

Image Source: pexels

సరైన మెయింటనెన్స్‌తో ఇంజిన్ లైఫ్ టైం పెరుగుతుంది. రెగ్యూలర్‌గా ఓవర్‌హీట్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels