బైకు కంపెనీగా ఫేమస్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఏమేం తయారు చేస్తుంది

Published by: Shankar Dukanam

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైక్‌లతో పాటు ఇంకా ఏమేం అమ్ముతుందో మీకు తెలుసా

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైకర్ల కోసం రైడింగ్ జాకెట్‌లను సైతం తయారు చేస్తుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ గ్లవ్స్, బూట్లు వంటి ఉపకరణాలను తయారు చేసి విక్రయిస్తోంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లెదర్ బెల్టులు, బ్యాగులు, టీషర్టులు తయారు చేయడంతో పాటు లెదర్ వాలెట్లు కూడా తయారు చేస్తుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన బూట్లను కూడా తయారు చేస్తుంది

ఈ బూట్లు బైకర్లు, రైడర్స్ మాత్రమే కాదు. సాధారణంగా కూడా ధరించవచ్చు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధర కనిష్టంగా 1.50 లక్షల రూపాయల నుండి ప్రారంభమై, రేంజ్ ను బట్టి ధర పెరుగుతుంది

ఈ కంపెనీ హెల్మెట్లను కూడా తయారు చేస్తుంది. ఇందులో హాఫ్ హెల్మెట్లతో పాటు ఫుల్ హెల్మెట్లు కూడా ఉంటాయి