భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే 10 కార్లు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pinterest

ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఎల్లప్పుడూ మిడిల్ క్లాస్ వారికి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటాయి మొదటి ఎంపికగా ఉన్నాయి

Image Source: pinterest

భారత్‌లో మైలేజీ ఎక్కువగా ఉండే కార్ల అమ్మకాలు నిలకడగా ఉంటాయి.

Image Source: pinterest

అత్యధిక మైలేజీ కార్లలో మారుతి సుజుకి సెలెరియో అగ్రస్థానంలో ఉంది. CNG మోడల్ మైలేజ్ 26.68 కి.మీ

Image Source: pinterest

మారుతి సుజుకి పెట్రోల్ వెర్షన్ వ్యాగనర్ 25.29 కి.మీ మైలేజ్ ఇవ్వగా.. మారుతి సుజుకి డిజైర్ 25.71 కి.మీ

మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోలు వాహనం 25.75 కి.మీ మైలేజీ, మారుతి సుజుకి ఆల్టో 24.90 కిమీ మైలేజీ ఇస్తుంది

Image Source: pinterest

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో లీటరు పెట్రోల్‌లో 25.30 కి.మీ.. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిమీ మైలేజీని ఇస్తుంది

Image Source: pinterest

టాటా ఆల్ట్రోజ్ ప్రతి లీటరుకు 25.71 కి.మీ మైలేజ్, హోండా సిటీ హైబ్రిడ్ మైలేజ్ 26.5 కి.మీ వెళ్తుంది

Image Source: pinterest

టాటా పంచ్ సీఎన్జీ మోడల్ ఒక కేజీ గ్యాస్‌కు 26.99 కి.మీ మైలేజ్ ఇస్తుంది

Image Source: pinterest

ఇంధన పొదుపుతో మీ నెలవారీ ట్రావెల్ ఖర్చు తగ్గుతుంది.