బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

Published by: Shankar Dukanam

బజాజ్ ప్లాటినా 110 బైక్‌ ఇంజిన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9.5 PS పవర్, 5500 RPM వద్ద 9.9 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది

గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్లాటినా 110 బైక్ వెళ్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.

లాంగ్ రైడ్స్ కోసం సరిపోయేలా 11 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు. ఫుల్ ట్యాంక్ చేయించడానికి రూ.1272.59 అవుతుంది

ఒక్క లీటర్ పెట్రోలుతో బజాజ్ ప్లాటినా 110 గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది

బజాజ్ ప్లాటినా 110 ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే మీరు రోడ్లు, ట్రాఫిక్ బట్టి 750 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.

హైదరాబాద్‌లో బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ బ్రేక్ ఆన్‌రోడ్ ధర దాదాపు రూ. 85,348 గా ఉంది.

ఈ బైక్ ముందు, వెనుక రెండు వైపులా 80/100-17 కొలతలు గల ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చారు

బజాజ్ ప్లాటినా 100 ముందు వైపు 130 mm డ్రమ్ బ్రేక్, వెనుక వైపు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు

భారత్2లోని రోడ్లకు సరిపోయేలా ఈ బైక్‌కు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ బైక్ మొత్తం బరువు 116 కిలోలుగా ఉంది.