బజాజ్ ప్లాటినా 110 అనేది అత్యంత నమ్మకమైన కమ్యూటర్ బైక్.
Published by: Shankar Dukanam
Image Source: https://www.bajajauto.com/
బజాజ్ ప్లాటినా 110 ఇది నిలకడగా 70 kmpl మైలేజీని ఇస్తుందని తెలిసిందే.
Image Source: https://www.bajajauto.com/
8.5 PS పవర్‌ను ఉత్పత్తి చేసే 115.45cc DTS-i ఇంజిన్‌తో నడిచే ఈ బైక్‌లో క్విల్ట్-స్టిచ్డ్ సీటు, నైట్రాక్స్ సస్పెన్షన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Image Source: https://www.bajajauto.com/
అత్యవసర బ్రేకింగ్ సమయంలో బెస్ట్ బ్యాలెన్స్ కోసం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందిస్తున్న అతికొద్ది బైకులలో ఇది ఒకటి.
Image Source: https://www.bajajauto.com/
హైదరాబాద్‌లో బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ బ్రేక్ ఆన్ రోడ్ ధర రూ. 82,583 కు లభిస్తుంది. ఎక్స్ షోరూమ్ ధర రూ. 73000
Image Source: https://www.bajajauto.com/
మీరు 8300 డౌన్ పేమెంట్ కడితే.. 5 ఏళ్లకు 9 శాతం వడ్డీతో ప్రతినెలా ఈఎంఐ 1,532 కట్టాలి, 9.5 శాతం అయితే ప్రతినెలా 1550 చెల్లించాలి
Image Source: https://www.bajajauto.com/
ఈ బైక్ కోసం రూ.10,000 డౌన్ పేమెంట్ కడితే 9 శాతం వడ్డీతో 5 నెలలపాటు నెలకు EMI 1,496 చెల్లించాలి.
Image Source: https://www.bajajauto.com/
ఈ బైక్ ప్రత్యేకమైన 'కంఫర్టెక్' రైడ్ క్వాలిటీకి దాని స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్ నైట్రాక్స్ వెనుక సస్పెన్షన్ ప్రధాన కారణం.
Image Source: https://www.bajajauto.com/
July 7, 2026
సీటు మెత్తగా, క్విల్ట్-స్టిచ్‌తో ఉండి, ప్రతిరోజూ గంటల తరబడి ప్రయాణించే వారి వీపుపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Published by: Shankar Dukanam
ఈ 110cc ఇంజిన్ ఆల్ డౌన్ షిఫ్ట్ ప్యాటర్న్ గల 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. భారీ సిటీ ట్రాఫిక్‌లోనూ బాగా వెళ్తుంది.