వాహనదారులు బ్రేక్ ఫ్లూయిడ్ ఎప్పుడు మార్చాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారు బ్రేకులు సరిగ్గా పనిచేయడానికి బ్రేక్ ఫ్లూయిడ్ సహాయపడుతుంది

Image Source: pexels

సాధారణంగా దీనిని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేదా 30వేల నుండి 40 వేల కిలోమీటర్ల తర్వాత మార్చాలని చెబుతారు

Image Source: pexels

ఒకవేళ బ్రేక్ వేసినప్పుడు బండి సరిగ్గా ఆగకపోతే బ్రేక్ ఫ్లూయిడ్ ను చెక్ చేయించండి

Image Source: pexels

బ్రేక్ ఫ్లూయిడ్ లో తేమ చేరడం వల్ల వాహనం సామర్థ్యం తగ్గవచ్చు

Image Source: pexels

కొండ ప్రాంతాల్లోని రోడ్లలో లేదా రద్దీగా ఉండే ట్రాఫిక్ లో నడిచే వాహనాలలో బ్రేక్ ఫ్లూయిడ్ తరచుగా మార్చవలసి రావచ్చు

Image Source: pexels

కారు సర్వీస్ బుక్ లో ఇచ్చిన సూచనలను ఎల్లప్పుడూ పాటించండి

Image Source: pexels

ఎప్పటికప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్ కూడా తనిఖీ చేస్తూ ఉండాలి

Image Source: pexels

పాత లేదా మురికి బ్రేక్ ఫ్లూయిడ్ బ్రేక్స్ గ్రిప్‌ను బలహీనం చేస్తుంది. దాంతో బ్రేకులు సరిగ్గా పడవు

Image Source: pexels

ఎల్లప్పుడూ మంచి క్వాలిటీ గల, కంపెనీ సూచించిన బ్రేక్ ఫ్లూయిడ్ మాత్రమే ఉపయోగించండి

Image Source: pexels

సరైన సమయానికి బ్రేక్ ఫ్లూయిడ్ మార్చితే వెహికల్ బెటర్‌గా ఉంటుంది. బ్రేకులు మెరుగ్గా పనిచేస్తాయి

Image Source: pexels