ఇండియాలో హయ్యస్ట్ మైలేజీ ఇచ్చే బైక్ ఏది?

Published by: ABP Desam
Image Source: Freepik

మనదేశంలో బైక్స్‌కు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి క్రేజ్ ఉంది.

Image Source: Freepik

ప్రస్తుతం మనదేశంలో ఎన్నో బైక్స్ రకరకాల ధరలో అందుబాటులో ఉన్నాయి.

Image Source: Freepik

బైక్ కొనేముందు వినియోగదారులు మైలేజీని కూడా దృష్టిలో పెట్టుకుంటారు.

Image Source: Freepik

మనదేశంలో హయ్యస్ట్ మైలేజీ ఇచ్చే బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్.

Image Source: Hero Motocorp

ఇది లీటరు పెట్రోలుకు దాదాపు 80.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ అంటోంది.

Image Source: Hero Motocorp

హీరో స్ప్లెండర్ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Image Source: Hero Motocorp

దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లుగా ఉంది.

Image Source: Hero Motocorp

మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైక్ కూడా ఇదే.

Image Source: Hero Motocorp

దీని ఎక్స్ షోరూం ధర రూ.75,441 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Hero Motocorp