భారత మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త టిగువాన్ ఆర్ లైన్ కారు

ధర: ₹48.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)

2.0-లీటర్ 4 సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్,VW 4మోషన్ AWD సిస్టమ్‌

204HP, 320Nm గరిష్ట శక్తిని, టార్క్ అవుట్‌పుట్‌ను అందించగలదు.

10.3 డిజిటల్ క్లస్టర్, 12.3 టచ్‌స్క్రీన్

గంటకు 229 కిలోమీటర్ల స్పీడ్, 7.9 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

సేఫ్టీ సూట్‌లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్,

ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, సైడ్ అసిస్ట్, రియర్ ట్రాఫిక్ అలర్ట్‌తో సహా లేన్ చేంజ్ అసిస్ట్