విరాట్ కోహ్లీ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు ఏంటి, దాని ధర ఎంత

Published by: Shankar Dukanam

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 12 మే న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిసిందే

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాడు.

క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. కారు డ్రైవింగ్ అంటే కోహ్లీకి ఇష్టం

విరాట్ కోహ్లీ కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారు ఏదో మీకు తెలుసా

విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కారు బెంట్లీ కాంటినెంటల్ GT కాగా, దాని ధర 4.4 కోట్ల రూపాయలు.

బెంట్లీ కాంటినెంటల్ GT 4 సీటర్ కూపే 3993 CC నుంచి 5998 CC వరకు ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది

బెంట్లీతో పాటు కోహ్లీ వద్ద ఆడి ఆర్8 ఎల్ఎంఎక్స్, ఆడి క్యూ8, ఆడి ఆర్ఎస్ 5 వంటి కార్లు ఉన్నాయి.

కేవలం 4 సెకన్లలోనే 0 నుండి 100 kmph వేగం అందుకోవడం బెంట్లీ కారు ప్రత్యేకత

బెంట్లీ కాంటినెంటల్ GT కారులో భారీ W12 ఇంజిన్ వేరియంట్ కూడా ఉంది.