భారతదేశంలో అత్యంత చవకైన బైక్ ఏది?

Published by: Shankar Dukanam

భారతదేశంలో కార్లతో పాటు తక్కువ బడ్జెట్‌లో లభించే బైకులకు చాలా క్రేజ్ ఉంటుంది

భారతదేశంలో హీరో మోటోకార్ప్ బైక్‌లు అత్యధిక విక్రయాలతో దూసుకెళ్తుంటాయి

చౌకైన బైకుల విషయానికి వస్తే హీరో HF 100 భారతదేశంలో అత్యంత చౌకైన బైకులలో ఒకటి

ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 60 వేల 489 రూపాయలు

హీరో హెచ్ఎఫ్ 100 లో కూడా హెచ్ఎఫ్ డీలక్స్ లో ఉన్న 97cc ఇంజన్ ఉంటుంది

హీరో హెచ్‌ఎఫ్ బైక్ ఇంజిన్ 8hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. 8.05Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది

ఈ బైక్ ఇంత తక్కువ ధరకు కారణం ఏమిటంటే ఇందులో i3S స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ లేదు.

Published by: Shankar Dukanam

hero హెచ్ఎఫ్ డీలక్స్ దేశంలో రెండవ అత్యంత చవకైన మోటార్ సైకిల్‌గా నిలిచింది.

డీలక్స్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర 60 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 97cc స్లీపర్ ఇంజిన్ లభిస్తుంది.