రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 మైలేజ్ ఎంత?

Published by: Khagesh
Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 నూతన ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదలైంది

Image Source: royalenfield.com

మీటియార్ 350 కీ ఈ న్యూ మోడల్ సండౌనర్ ఆరెంజ్ ఎడిషన్, ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్.

Image Source: royalenfield.com

మీటియార్ 350 లో మొదటిసారిగా అల్యూమినియం ట్యూబ్ లెస్-స్పోక్ వీల్స్ అమర్చారు.

Image Source: royalenfield.com

మీటియార్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లోని ఇంజిన్ 6100 rpm వద్ద 202 bhp పవర్‌ అందిస్తుంది

Image Source: royalenfield.com

మీటియార్ 350 ఒక లీటర్ పెట్రోల్ లో సగటున 33 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ 15 లీటర్లు.

Image Source: royalenfield.com

మీటియార్ 350 ట్యాంక్ ఫుల్ చేయిస్తే దాదాపు 495 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఎక్స్ షోరూమ్ ధర 195762 రూపాయల నుంచి ప్రారంభమై 215883 రూపాయల వరకు ఉంది

Image Source: royalenfield.com