టాప్ మైలేజీ ఇచ్చే టీవీఎస్‌ స్టార్ సిటీ ప్లస్‌ ఈఎంఐ ఎంత?

Published by: Khagesh

స్టార్ సిటీ ప్లస్ కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా, క్లాసిక్‌ లుక్, స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌లో 109.7cc కెపాసిటీ కలిగిన సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్ అమర్చారు.

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌ ఇంజిన్ గరిష్ట పవర్‌ 8.08బీహెచ్‌పీ, 7350 rpmతో 8.7Nm టార్క్‌ ఇస్తుంది.

Image Source: tvsmotor.com

ఇందులో ఎకో థ్రస్ట్‌ ఫ్యూయల్‌ ఇంజెక్ష్ ఫ్యూయల్ సిస్టమ్‌ ఉంది.

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌లో డ్రమ్‌, డిస్క్‌ రెండు బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌ లీటర్‌కు 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌ హైదరాబాద్‌లో షోరూమ్‌ ప్రైస్‌ 69,500రూపాయలు

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 88,135 రూపాయలు

Image Source: tvsmotor.com

టీవీఎస్‌స్టార్ సిటీ ప్లస్‌ హైదరాబాద్‌లో తీసుకుంటే పదివేల రూపాయలు డౌన్‌పేమెంట్ చేయాలి.

Image Source: tvsmotor.com

మిగతా 78,135 రూపాయలను 9 శాతం వడ్డీకి లోన్‌గా 5 ఏళ్ల తీసుకుంటే నెలకు 1,622 రూపాయలు చెల్లించాలి.

Image Source: tvsmotor.com

78,135 రూపాయలను నాలుగేళ్లకు తీసుకుంటే 1,944 రూపాయలు చెల్లించాలి.

Image Source: tvsmotor.com

78,135 రూపాయలను మూడేళ్లకు తీసుకుంటే 2,485 రూపాయలు చెల్లించాలి.

Image Source: tvsmotor.com

78,135 రూపాయలను రెండేళ్లకు తీసుకుంటే 3,570రూపాయలు చెల్లించాలి.

78,135 రూపాయలను ఏడాదికి తీసుకుంటే 6,833రూపాయలు చెల్లించాలి.

Image Source: tvsmotor.com