TVS జూపిటర్ మైలేజ్ ఎంత ఇస్తుంది

Published by: Shankar Dukanam

భారత్‌లో టీవీఎస్ కంపెనీ టూవీలర్స్‌కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది

అయితే టీవీఎస్ జూపిటర్ 5 లీటర్ల పెట్రోల్‌తో ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్ల జాబితాలో TVS జూపిటర్ ఉంటుంది

టీవీఎస్ జూపిటర్ మెరుగైన మైలేజీ ఇస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌పై దాదాపు 48 కిలోమీటర్లు వెళ్తుంది

ఈ స్కూటర్‌ 5 లీటర్ల పెట్రోల్‌తో సుమారు 220 నుంచి 240 కిలోమీటర్ల వరకు నడపవచ్చు

టీవీఎస్ స్కూటర్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 5.1 లీటర్లు

భారత మార్కెట్లో టీవీఎస్ ఈ స్కూటర్ 6 రంగుల ఆప్షన్లతో లభిస్తుంది

హైదరాబాద్‌లో టీవీఎస్ జుపిటర్ బేసిక్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 95 163గా ఉంది.

టీవీఎస్ జుపిటర్ స్కూటీ గరిష్ట వేగం గంటకు 82 కి.మీ.. కాగా ఇంత వేగంతో వెళ్తే కంట్రోల్ తప్పుతుంది.