పాకిస్తాన్ రోడ్లపై తిరిగే ఈ స్టైలిష్ కార్లు ఇండియాలో కనపడవు! మనదేశంలో అందుబాటులో లేని మంచి కార్లు కొన్ని పాకిస్తాన్‌లో అందుబాటులో ఉన్నాయి. హోండా హెచ్ఆర్-వీ కారు పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియాలో లేదు. టయోటా అవాంజా కారు పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియాలో లేదు. కియా తన రియో కారును పాకిస్తాన్‌లో లాంచ్ చేసింది కానీ ఇండియాలో తీసుకురాలేదు. పవర్‌ఫుల్ కియా స్పోర్టేజ్ కూడా పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియాలో లేదు. మారుతి సుజుకి విటారా బ్రెజా ఆధారంగా రూపొందిన సుజుకి విటారా పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియా లేదు. చిన్న తరహా ఫార్ట్యూనర్‌లా ఉండే టయోటా రష్ కూడా పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియాలో లేదు. బీఎండబ్ల్యూ ఎం3 కాంపిటీషన్ కారు కూడా పాకిస్తాన్‌లో ఉంది కానీ ఇండియాలో లేదు. కమర్షియల్ సెగ్మెంట్లో పాపులర్ అయిన టయోటా హియేస్ కూడా మనదేశంలో లేదు.