టాటా సియెర్రా కారు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా రెట్రో డిజైన్, పలు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.

Image Source: cars.tatamotors.com

టాటా ఈ కొత్త SUV ని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయాలు చేస్తోంది.

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా పెట్రోల్ వేరియంట్ లో 1.5 లీటర్ రెవోట్రాన్ ఇంజన్ ఇచ్చింది

Image Source: cars.tatamotors.com

టాటా కారులో ఇచ్చిన ఈ పెట్రోల్ ఇంజిన్ 106 PS శక్తిని, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా డీజిల్ వేరియంట్ లో 1.5-లీటర్ క్రయోజెట్ ఇంజన్ అమర్చారు.

Image Source: cars.tatamotors.com

ఈ టాటా కారులో అమర్చిన డీజిల్ ఇంజిన్ 118 PS శక్తితో పాటు 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా అన్ని వేరియంట్‌లు 50 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చాయి

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా ఈ కొత్త SUV 6 రంగుల వేరియంట్లలో అందుబాటులో ఉంది

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Image Source: cars.tatamotors.com