బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ రేంజ్ ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: chetak.com

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఎక్కువ దూరం ప్రయాణించడానికి, మెరుగైన బ్యాకప్ అందించడానికి తయారుచేశారు

Image Source: chetak.com

ఈ స్కూటర్ 4 కిలోవాట్ల మోటార్ తో వచ్చింది. ఇది సాఫీగా నడిచే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Image Source: chetak.com

ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే చేతక్ దాదాపు 153 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు

Image Source: chetak.com

దీని గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లు, కాగా ఇది ఈ-స్కూటర్ విభాగంలో మెరుగ్గా కనిపిస్తుంది.

Image Source: chetak.com

స్కూటర్ 0 నుండి 80% వరకు ఛార్జింగ్ అవ్వడానికి దాదాపు 3 గంటలు సమయం పడుతుంది.

Image Source: chetak.com

దీనిని ఏదైనా సాధారణ ఛార్జింగ్ పాయింట్ ద్వారా సైతం ఛార్జింగ్ చేయవచ్చు. దీని వలన ప్రత్యేక ఛార్జింగ్ సదుపాయాలు అవసరం లేదు.

Image Source: chetak.com

రైడింగ్ అనుభవాన్ని మెరుగు చేసేందుకు ఇందులో మల్టీ రైడింగ్ మోడ్లు ఇచ్చారు. ఇవి వినియోగదారులకు డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎంపికలను అందిస్తాయి.

Image Source: chetak.com

ఆ స్కూటర్ కనెక్టివిటీ ఫీచర్లతో రావడంతో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవ్వడం ద్వారా రియల్ టైం డేటా, నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

Image Source: chetak.com

చేతక్ లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి బ్యాటరీ కండీషన్, వేగం, ఇతర రైడింగ్ వివరాలను చూపుతాయి.

Image Source: chetak.com