మొదటి బుల్లెట్ బైక్ ఏ సంవత్సరంలో లాంచ్ చేశారో మీకు తెలుసా..

Published by: Shankar Dukanam

భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రేజ్ మామూలుగా ఉండదు. ఇది డ్రీమ్ బైక్ లాంటిది

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ను 1931 సంవత్సరంలో కంపెనీ లాంచ్ చేసింది.

భారతదేశంలో ఈ బుల్లెట్ బైకును 1951లో లాంచ్ చేసింది కంపెనీ

బైక్ విడుదల సమయంలో, దీనిని ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అని పిలిచేవారు.

అప్పటినుంచి భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ చాలా ప్రజాదరణ పొందింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 1.74 లక్షల రూపాయలుగా ఉంది.

అప్పట్లో రాయల్ లుక్ కోసం ధనవంతులు ఈ బైకును కొనుగోలు చేసేవారు. ఈ రోజుల్లో అప్పు చేసి కూడా కొంటున్నారు

80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నా ఈ బుల్లెట్ బైక్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల టాప్ 5 విక్రయాల్లో నిలిచింది.