టాటా మోటార్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ కారు ఆగస్టు ఏడో తేదీన లాంచ్ కానుంది.

Image Source: Tata Motors

అదే టాటా కర్వ్ ఈవీ. ఇది ఒక ఎలక్ట్రిక్ కారు.

Image Source: Tata Motors

మొదట టాటా కర్వ్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు.

Image Source: Tata Motors

కానీ తర్వాత దీని పెట్రోల్, డీజిల్ వెర్షన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి.

Image Source: Tata Motors

అయితే లాంచ్‌కు ముందే దీనికి సంబంధించిన డిస్‌ప్లే యూనిట్లు డీలర్ల వద్దకు చేరుతున్నాయట.

Image Source: Tata Motors

దీనికి సంబంధించిన కొన్ని వేరియంట్ల పేర్లు కూడా ఇప్పటికే లీకయ్యాయి.

Image Source: Tata Motors

టాటా లాంచ్ చేయనున్న ఈ కార్లపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

Image Source: Tata Motors

దీని గురించి కార్ లవర్స్ ఎన్నె నెలల నుంచి ఎదురు చూస్తున్నారు.

Image Source: Tata Motors

టాటా పంచ్, నెక్సాన్ కార్లు ప్రస్తుతం మార్కెట్లో సేల్స్ పరంగా మంచి ఊపులో ఉన్నాయి.

Image Source: Tata Motors

మరి టాటా కర్వ్ వీటికి ఎంత వరకు పోటీని ఇస్తుందో చూడాలి.

Image Source: Tata Motors