Image Source: Pexels

కార్లు డ్రైవ్ చేసేటప్పుడు మైలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం.

Image Source: Pexels

కారు మైలేజ్ పెంచడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Pexels

కార్ డ్రైవ్ చేసేటప్పుడు టైర్ ప్రెజర్‌ను చూసుకుంటూ ఉండాలి.

Image Source: Pexels

టైర్‌ప్రెజర్‌లో హెచ్చుతగ్గులుంటే అది టైర్, రోడ్డు మధ్యనుండే కాంటాక్ట్‌పై ప్రభావం చూపిస్తుంది.

Image Source: Pexels

దీని కారణంగా వాహనం మైలేజీ కూడా ఎఫెక్ట్ అవుతుంది.

Image Source: Pexels

కారులో ఏసీ రన్ అవుతూనే ఉంటే మైలేజీ 30 శాతం తగ్గుతుంది.

Image Source: Pexels

మీరు ఏసీ ఆన్ చేసి 500 కిలోమీటర్లు నడిపి చూడండి.

Image Source: Pexels

ఏసీ ఆఫ్ చేస్తే అదే ఇంధనంతో 600/650 కిలోమీటర్లు నడపవచ్చు.

Image Source: Pexels

దీంతోపాటు కారు గేర్లను కూడా తరచుగా మారుస్తూ ఉండాలి.

Image Source: Pexels

వేగానికి తగ్గట్లు గేర్లు మారిస్తే మైలేజ్ పెరుగుతుంది.