Image Source: @Kalki2898AD X/Twitter

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’.

Image Source: @ursmohan_kumar X/Twitter

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Image Source: @ursmohan_kumar X/Twitter

ఈ సినిమా నుంచి బుజ్జి అనే భారీ వాహనాన్ని ఇటీవలే పరిచయం చేశారు.

Image Source: @ursmohan_kumar X/Twitter

బుజ్జికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఇప్పుడు రివీల్ చేశారు.

Image Source: @ursmohan_kumar X/Twitter

ఈ కారు కోసం సియట్ టైర్ల కంపెనీ ప్రత్యేకమైన భారీ టైర్లను రూపొందించింది.

Image Source: @ursmohan_kumar X/Twitter

బుజ్జి రిమ్ సైజు ఏకంగా 34.5 అంగుళాలుగా ఉంది.

Image Source: @Kalki2898AD X/Twitter

అల్యూమినియం, ఇంపోర్ట్ చేసిన మెటల్స్‌తో ఈ రిమ్స్‌ను తయారు చేశారు.

Image Source: @Kalki2898AD X/Twitter

బుజ్జి బరువు ఏకంగా ఆరు టన్నుల వరకు ఉంటుంది.

Image Source: @Kalki2898AD X/Twitter

ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. 9800 ఎన్ఎం టార్క్‌ను ఇది జనరేట్ చేయనుంది.

Image Source: @Kalki2898AD X/Twitter

ఈ కారును ఇటీవల నాగచైతన్య డ్రైవ్ చేశారు. దీని ఇంజినీరింగ్ చూసి షాక్ అయ్యారు.