Image Source: Pixabay

కారును డ్రైవ్ చేసేటప్పుడు మనం మైలేజీని కూడా దృష్టిలో పెట్టుకుంటాం.

Image Source: Pixabay

మైలేజీ రావాలంటే మనం ఏ గేర్లో డ్రైవ్ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం.

Image Source: Pixabay

ఫస్ట్ గేర్‌లో బైక్ డ్రైవ్ చేస్తే ఇంజిన్‌పై లోడ్ ఎక్కువ పడుతుంది.

Image Source: Pixabay

ఇంజిన్‌పై ఎక్కువ లోడ్ పడితే ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది.

Image Source: Pixabay

స్పీడ్ 20 కిలోమీటర్లు దాటితే వెంటనే రెండో గేరుకు మార్చాలి.

Image Source: Pixabay

35, 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటే మూడో గేరుకు వెళ్లిపోవాలి.

Image Source: Pixabay

40, 50 కిలోమీటర్ల స్పీడ్ మధ్యలో అందుకుంటే నాలుగో గేరు వేసేయాలి.

Image Source: Pixabay

50 కిలోమీటర్లు దాటగానే ఐదో గేరు పడిపోవాలి.

Image Source: Pixabay

ఐదో గేరులో ఉన్నప్పుడు కారు తక్కువ ఇంధనాన్ని తీసుకుంటుంది.

Image Source: Pixabay

దీన్ని బట్టి కారుకు బెస్ట్ మైలేజీ ఐదో గేరులో వస్తుందన్న మాట.