రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అయితే క్లాసిక్ 350 కొనడానికి EMI ఎలా ఉంటుంది

Published by: Shankar Dukanam

రాయల్ ఎన్‌ఫీల్డ్ రిచ్ లుక్ ఉంటుంది కనుక ఈ బైక్ లకు భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్-షోరూమ్ ధర ₹ 1,81,118 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. Redditch Red మోడల్ ధర ఇది

క్లాసిక్ 350 యొక్క అత్యంత చవకైన మోడల్ ఆన్ రోడ్ ధర 2.20 లక్షల రూపాయలుగా ఉంది.

క్లాసిక్ 350 కొనడానికి మీకు 2 లక్షల రూపాయల వరకు బైక్ లోన్ లభిస్తుంది.

Royal Enfield Classic 350 బైక్ లోన్ పై కొనడానికి దాదాపు 11 వేల రూపాయల డౌన్ పేమెంట్ చేయాలి.

క్లాసిక్ 350 బైక్ కోసం తీసుకున్న లోన్ పై బ్యాంక్ వడ్డీ దాదాపు 9 శాతం పడుతుంది

రెండు సంవత్సరాల కాలానికి బైక్ లోన్ తీసుకుంటే 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 10,500 రూపాయల EMI చెల్లించాల్సి ఉంటుంది

ఒకవేళ 3 ఏళ్లపాటు బైక్ లోన్ తీసుకుంటే, ప్రతి నెలా 7,500 రూపాయల ఈఎంఐ బ్యాంకులో జమ చేయాలి.

బైక్ కోసం 4 ఏళ్లపాటు బైక్ లోన్ తీసుకుంటే మీరు నెలకు 6,100 రూపాయలు EMI గా చెల్లించాలి.