రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత చవకైన బైక్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారత మార్కెట్‌లో చాలా ప్రజాదరణ పొందాయి.

Image Source: royalenfield.com

బుల్లెట్ 350, క్లాసిక్ 350, గొరిల్లా 450 వంటి మోడల్ బైక్‌లు ప్రజలు ఇష్టపడుతున్నారు

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత చవకైన మోటార్ సైకిల్ హంటర్ 350.

Image Source: royalenfield.com

హంటర్ 350 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,37,640 కు ప్రారంభమై 1,66883 రూపాయల వరకు ఉంది

Image Source: royalenfield.com

హంటర్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ అమర్చారు

Image Source: royalenfield.com

ఈ బైక్ లో అమర్చిన ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 14.87 kW ఎనర్జీని అందిస్తుంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇంజిన్ 4000 rpm వద్ద 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగుల ఎంపికలలో వస్తుంది.

Image Source: royalenfield.com

హంటర్ 350 లో ఎల్ఈడీ లైట్లు ఇచ్చారు. ఇది దానిని మరింత స్టైలిష్ గా చేస్తుంది.

Image Source: royalenfield.com