ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలోని ప్రతి దేశంలో పెట్రోల్ ధరలు ఒక్కో తీరుగా ఉంటాయి

Image Source: pexels

పెట్రోల్ ధర అనేది పన్ను ఖర్చులు, ప్రభుత్వ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

కొన్ని దేశాలలో పెట్రోల్ చాలా చౌకగా లభిస్తుంది. కొన్ని దేశాల్లో చాలా ఖరీదుగా ఉంటుంది

Image Source: pexels

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ విక్రయించే ప్రాంతాలలో హాంగ్ కాంగ్ ఒకటి

Image Source: pexels

హాంకాంగ్‌లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దానిపై విధించే అధిక పన్ను

Image Source: pexels

హాంకాంగ్‌లో ఒక లీటరు పెట్రోల్ కొనడానికి అనేక దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ డబ్బు చెల్లించాలి

Image Source: pexels

ఈ కారణంగా హాంకాంగ్ లో ఇక్కడ వాహనాలు నడపాలంటే ఎక్కువ ఖర్చు చేయక తప్పదు

Image Source: pexels

హాంకాంగ్‌లో పెట్రోల్ లీటర్ ధర 31.94 నుంచి 32 HKD ఉంది. భారత కరెన్సీలో దాని విలువ రూ. 321 నుంచి 330 మధ్యలో ఉంది.

Image Source: pexels

ప్రభుత్వం విధించిన పన్ను పెట్రోల్ ధర పెరగడంతో కీలక పాత్ర పోషిస్తుంది

Image Source: pexels

అందుకే హాంకాంగ్‌ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్ లభించే ప్రాంతాలలో ఒకటిగా భావిస్తారు.

Image Source: pexels