కార్ లో AC వాడితే మైలేజ్ ఎంత తగ్గుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారులో AC ఆన్ చేసి రన్ చేయడం వల్ల ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది

Image Source: pexels

ఆ కారణంతో ఇంధన వినియోగం కొద్దిగా పెరుగుతుందని వాహనదారులకు తెలిసిందే

Image Source: pexels

సాధారణంగా కారు మైలేజ్ 5 నుండి 15 శాతం వరకు తగ్గవచ్చు

Image Source: pexels

సిటీ రోడ్లపై ట్రాఫిక్ లో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది

Image Source: pexels

హైవేపై ఏసీ వాడకంతో కారు మైలేజీపై తక్కువ ప్రభావం ఉంటుంది

Image Source: pexels

ప్రతి కారులో మైలేజ్ తగ్గుదల వేర్వేరుగా ఉండవచ్చు. సరైన టెంపరేచర్ వద్ద AC వాడితే ఇంధనం ఆదా అవుతుంది

Image Source: pexels

సమయానికి సర్వీసింగ్ చేయించడం, క్లియర్‌గా ఉండే ఎయిర్ ఫిల్టర్లు కూడా అవసరం

Image Source: pexels

సరైన టైర్ ప్రెజర్ ను నిర్వహించడం వల్ల కారు మంచి మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

కారులో కూర్చున్న వెంటనే ACని అన్ చేయవద్దు. మొదట రెండు మూడు సార్లు డోర్ తెరిచి మూసిన తరువాత ఏసీ ఆన్ చేయాలి

Image Source: pexels