హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్ ధర ఎంత?

Published by: Khagesh

హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా బేస్ మోడల్ LXI ప్లసర్‌ ఏటీ ఆన్‌రోడ్‌ ధర 10.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Published by: Khagesh

టాప్‌ ఎండ్ ఆటోమేటిక్ మోడ్‌ ZXi ప్లస్‌ ఏటీ ఆన్‌రోడ్‌ హైదరాబాద్‌లో గరిష్టంగా సుమారు 16.29 లక్షల వరకు ఉంటుంది.

Published by: Khagesh

మైలేజ్ కోరుకునే వారి కోసం అందుబాటులో ఉన్న VXiసీఎన్జీ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర 13.55 లక్షలుగా ఉంది.

Published by: Khagesh

మరిన్ని ఫీచర్స్‌తో వచ్చే ZXiసీఎన్జీ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర ుమారు 14.85 లక్షల నుంచి 1 లక్ష వరకు పలుకుతుంది.

Published by: Khagesh

ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి వీలు కల్పించే VXi ఏటి వేరియంట్‌ ధర సుమారు 14.03లక్షలుగా ఉంది.

Published by: Khagesh

అత్యధికంగా అమ్ముడయ్యే VXi , ZXi మాన్యువల్‌ మోడల్‌ వేరియంట్ల ధరలు వరుసగా సుమారు 11.88 లక్షల, 13.68 లక్షల వరకు ఉన్నాయి.

Published by: Khagesh

లగ్జరీ ఫీచర్లు ఉండే ZXiప్లస్‌, మాన్యువల్‌ వేరియంట్ల ధర 14.51 లక్షలుగా నిర్ణయించారు.

Published by: Khagesh

హైదరాబాద్‌లో ఎర్టిగా ఎక్స్‌ షోరూమ్‌ ధరలు కేవలం 8.85 లక్షల నుంచి ప్రారంభమై 12.99 వరకు ఉన్నాయి.

Published by: Khagesh

తెలంగాణ రవాణా శాఖ నిబంధనల ప్రకారం వేరియంట్‌ను బట్టి రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చు సుమారు 1.23 లక్షల నుంచి 2.69 లక్షల వరకు ఉంటుంది.

Published by: Khagesh

మొదటి సంవత్సరానికి సమగ్ర వాహన బీమా ధర ఎంచుకునే మోడల్‌ను బట్టి సుమారు 38వేల నుంచి 60వేల వరకు ఉంటుంది.

Published by: Khagesh