కొత్త EV కారు కొనుగోలు చేస్తే 1 లక్ష రూపాయల స్క్రాపింగ్ ఇన్సెంటివ్ ఎలా లభిస్తుంది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఢిల్లీలో కొత్త EV పాలసీని ప్రకటించారు.

Image Source: pexels

కొత్త EV పాలసీ 2026 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది

Image Source: pexels

ఈ పాలసీ ఉద్దేశ్యం ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ కార్ల స్థానంలో EVలను ప్రోత్సహించడం

ఈ పాలసీ కింద కొత్త EV కారు కొనుగోలుపై 1 లక్ష స్క్రాపింగ్ ఇన్సెంటివ్ పొందవచ్చు

Image Source: pexels

కొత్త EV పై 1 లక్ష స్క్రాపింగ్ ఇన్సెంటివ్ పొందాలంటే ఓ పని చేయా లి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కొత్త EV పాలసీకి సంబంధించి BSIV వాహనాల కోసం అతి పెద్ద ప్రకటన

Image Source: pexels

ఒక వ్యక్తి తన బిఎస్ ఫోర్ కారును స్క్రాప్ చేయిస్తే , దాని స్థానంలో కొత్త ఈవీ కారును కొనుగోలు చేయాలి.

Image Source: pexels

అతనికి ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల వరకు స్క్రాపింగ్ ప్రోత్సాహకం ఇస్తారు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఖచ్చితంగా ఈ విధంగా మీరు 1 లక్ష రూపాయల వరకు స్క్రాపింగ్ ఇన్సెంటివ్ పొందవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels