భారతదేశంలో అత్యంత చవకైన 7 సీటర్ కారు ఇదే - కేవలం రూ.6 లక్షల్లోపే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Maruti Suzuki

మనదేశంలో మారుతి సుజుకి కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది.

Image Source: Maruti Suzuki

అత్యంత చవకైన 7 సీటర్ కారును కూడా మారుతినే విక్రయిస్తుంది. అదే మారుతి సుజుకి ఈకో.

Image Source: Maruti Suzuki

ఇందులో చాలా చోటు ఉంటుంది. పెద్ద కుటుంబాలకు మంచి ఛాయిస్.

Image Source: Maruti Suzuki

దీన్ని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా స్కూల్ వ్యాన్‌గా, ఆంబులెన్స్‌గా కూడా వాడవచ్చు.

Image Source: Maruti Suzuki

దీని ఎక్స్ షోరూం ధర రూ.5.32 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Maruti Suzuki

ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 81 పీఎస్ పవర్, 104 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది.

Image Source: Maruti Suzuki

దీని పెట్రోల్ వేరియంట్ 19.71 కిలోమీటర్లు, సీఎన్‌జీ వేరియంట్ 26.78 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.

Image Source: Maruti Suzuki

ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా మారుతి అందించింది.

Image Source: Maruti Suzuki

ఐదు కలర్ ఆప్షన్లలో ఈ సెవెన్ సీటర్ కారును కొనుగోలు చేయవచ్చు.

Image Source: Maruti Suzuki