మనదేశంలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే - ఆరు కార్లు ఆ బ్రాండ్‌వే!

Published by: Saketh Reddy Eleti
Image Source: ABP Gallery

1. మారుతి సుజుకి ఎర్టిగా

ఈ కారుకు సంబంధించి 18,785 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki

2. మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ కారుకు సంబంధించి 17,539 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki

3. హ్యుందాయ్ క్రెటా

ఈ కారుకు సంబంధించి 17,497 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Hyundai

4. మారుతి సుజుకి బ్రెజా

ఈ కారుకు సంబంధించి 16,565 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki

5. మారుతి సుజుకి ఫ్రాంక్స్

ఈ కారుకు సంబంధించి 16,419 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki

6. మారుతి సుజుకి బలెనో

ఈ కారుకు సంబంధించి 16,082 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki

7. టాటా పంచ్

ఈ కారుకు సంబంధించి 15,740 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Tata Motors

8. మహీంద్రా స్కార్పియో

ఈ కారుకు సంబంధించి 15,677 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Mahindra & Mahindra

9. టాటా నెక్సాన్

ఈ కారుకు సంబంధించి 14,759 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Tata Motors

10. మారుతి సుజుకి గ్రాండ్ విటారా

ఈ కారుకు సంబంధించి 14,083 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Image Source: Maruti Suzuki