యూత్‌ను ఆకట్టుకునే ఎఫ్‌జెడ్ - దీని హిస్టరీ మీకు తెలుసా?

Published by: Saketh Reddy Eleti

2008లో యమహా ఎఫ్‌జెడ్ బైక్‌ను మొట్టమొదట లాంచ్ చేసింది.

యమహా ఎఫ్‌జెడ్1 బైక్ ఆధారంగా దీన్ని రూపొందించారు.

2014లో దీనికి సంబంధించిన ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వెర్షన్ ఎఫ్‌జెడ్ ఎఫ్‌ఐని కంపెనీ లాంచ్ చేసింది.

దీనికి సంబంధించిన సెకండ్ వెర్షన్ కూడా 2014లోనే అందుబాటులోకి వచ్చింది.

యమహా ఎఫ్‌జెడ్ 2.0 పేరుతో ఇది మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.

యమహా ఎఫ్‌జెడ్ ఎస్ అనే కొత్త వేరియంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

ఈ వేరియంట్ కూడా భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించింది.

యమహా ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్ ఎస్ 3.0 వెర్షన్లు 2019లో మార్కెట్లోకి వచ్చాయి.