కియా కంపెనీలో బెస్ట్ మోడల్స్‌లో సోనెట్ ఒకటి. గతంలో ఈ మోడల్‌కు కొత్త లుక్ ఇచ్చింది

Published by: Shankar Dukanam
Image Source: kia.com

కియా సోనెట్ యొక్క రెండు కొత్త వేరియంట్లు HTEO మరియు HTKO మార్కెట్లోకి వచ్చాయి

Image Source: kia.com

HTEO వేరియంట్లో కియా సన్రూఫ్ ఫీచర్‌ను అందించింది

Image Source: kia.com

HTKO లో LED కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ తో సన్‌రూఫ్ ఫీచర్ ఇచ్చారు

Image Source: kia.com

ఈ కారులో 70 న్యూ ఏజ్ స్మార్ట్ ఫీచర్లు అందించారు.

Image Source: kia.com

హైదరాబాద్‌లో కియా సోనెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7,33,500.. ఆన్‌రోడ్ ధర రూ. 9,17,439 (9 లక్షల 17 వేలు)

Image Source: kia.com

కారులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్ ఉంది

Image Source: kia.com

కారులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం కల్పించబడింది

Image Source: kia.com

కియా సోనెట్ కారులో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా ఇచ్చారు. దాంతో డ్రైవింగ్ తేలిక అవుతుంది.

Image Source: kia.com

కియా సోనెట్ ధర ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌లో ఉంది

Image Source: kia.com