హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ (Honda Activa E) ధర, రేంజ్ వివరాలు

Published by: Shankar Dukanam

హోండాకు చెందిన 'మొబైల్ పవర్ ప్యాక్ ఇ' అనే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

Image Source: https://www.honda2wheelersindia.com/

హోండా కంపెనీ యాక్టివా ఈ, యాక్టివా ఈ హోండా రోడ్‌సింక్ డ్యూయో అనే 2 వేరియంట్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చింది.

Image Source: https://www.honda2wheelersindia.com/

హైదరాబాద్‌లో హోండా యాక్టివా ఈ ఎక్స్ షోరూమ్ ధర 1,19,912 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 1,22,852గా ఉంది

Image Source: https://www.honda2wheelersindia.com/

హైదరాబాద్‌లో Honda RoadSync Duo ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,52,747 కాగా, ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,58,746 వరకు ఉంది

Image Source: https://www.honda2wheelersindia.com/

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ తో 102 కిలోమీటర్లు వరకు వెళ్తుంది

Image Source: https://www.honda2wheelersindia.com/

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Image Source: https://www.honda2wheelersindia.com/

Honda RoadSync Duo ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ తో గరిష్టంగా 105 కి.మీ వరకు వెళ్తుంది

Image Source: https://www.honda2wheelersindia.com/

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు

Image Source: https://www.honda2wheelersindia.com/

యాక్టివా ఎలక్ట్రిక్ ఈకో, స్టాండర్డ్, స్పోర్ట్ 3 రైడింగ్ మోడ్స్‌లో వస్తోంది

Image Source: https://www.honda2wheelersindia.com/