Honda Activa EV | పాపులర్ కంపెనీ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేశాయ్

Published by: Shankar Dukanam
Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ 2025లోనే భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి.

Image Source: honda2wheelersindia.com

హోండా కంపెనీ 2 వేరియంట్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చింది. యాక్టివా ఈ, యాక్టివా ఈ హోండా రోడ్‌సింక్ డ్యూయో

Image Source: honda2wheelersindia.com

హైదరాబాద్‌లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఎక్స్ షోరూమ్ ధర 1,19,912 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 1,22,852

Image Source: honda2wheelersindia.com

హైదరాబాద్‌లో Activa E Honda RoadSync Duo ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,52,747 కాగా, ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,58,746గా ఉంది.

Image Source: honda2wheelersindia.com

హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1000 కి బుకింగ్ చేసుకోవచ్చు.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ లో లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు

Image Source: honda2wheelersindia.com

Activa e లో 1.5 kWh సామర్థ్యం గల 2 బ్యాటరీ ప్యాక్‌లు అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీలతో స్కూటర్ 102 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

Image Source: honda2wheelersindia.com

హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Image Source: honda2wheelersindia.com

యాక్టివా ఎలక్ట్రిక్ మొత్తం 3 రైడింగ్ మోడ్లతో వచ్చింది. ఈకో, స్టాండర్డ్, స్పోర్ట్

Image Source: honda2wheelersindia.com