Image Source: ABP Gallery

మనలో చాలా మందికి కార్లంటే ఇష్టం ఉంటుంది.

Image Source: ABP Gallery

కానీ కారు డ్రైవ్ చేసేటప్పుడు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి.

Image Source: ABP Gallery

కారు పెట్రోల్ ట్యాంకుపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.

Image Source: ABP Gallery

నీళ్లలో వెనిగర్ వేసి కారును క్లీన్ చేస్తే బాగా శుభ్రం అవుతుంది.

Image Source: ABP Gallery

కారులో మీ సౌకర్యం కోసం ఎప్పుడూ ఒక టార్చ్‌ను కూడా ఉంచుకోవాలి.

Image Source: ABP Gallery

హెడ్ లైట్లను టూత్ పేస్ట్‌తో క్లీన్ చేస్తే బెటర్.

Image Source: ABP Gallery

కారు టైర్ ప్రెజర్‌ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

Image Source: ABP Gallery

కారులో ఉన్న ఎయిర్ వెంట్లను ఫోమ్ బ్రష్‌తో క్లీన్ చేయాలి.

Image Source: ABP Gallery

కారు సీట్లను ఆలివ్ ఆయిల్‌తో క్లీన్ చేస్తే మంచిది.

Image Source: ABP Gallery

కారు ఫ్లూయిడ్ లెవల్స్‌ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

Thanks for Reading. UP NEXT

తక్కువ ధరలో బెస్ట్ డీజిల్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

View next story