Image Source: ABP Gallery

1. టాటా పంచ్

Image Source: ABP Gallery

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టాటా పంచ్ ఫిబ్రవరిలో 18,438 యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: ABP Gallery

2. మారుతి సుజుకి బ్రెజా

Image Source: ABP Gallery

ఫిబ్రవరిలో మారుతి సుజుకి బ్రెజా 15,765 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Image Source: ABP Gallery

3. హ్యుందాయ్ క్రెటా

Image Source: ABP Gallery

15,276 యూనిట్లతో హ్యుందాయ్ క్రెటా మూడో స్థానం దక్కించుకుంది.

Image Source: ABP Gallery

4. మహీంద్రా స్కార్పియో ఎన్

Image Source: ABP Gallery

నాలుగో స్థానంలో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్ 15,051 యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: ABP Gallery

5. టాటా నెక్సాన్

Image Source: ABP Gallery

లిస్ట్‌లో టాటా నెక్సాన్ 14,395 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.