ప్రస్తుతం మనదేశంలో ఎన్నో ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

ఆటోమేటిక్ కార్లు డీజిల్ వేరియంట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

బడ్జెట్ ధరలో కూడా ఇటువంటి కార్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్, మహీంద్రా కార్లు కూడా వీటిలో ఉన్నాయి.

తక్కువ ధరలో ఇలాంటి కారు కావాలంటే ఐదు ఆప్షన్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎక్స్ షోరూం ధర రూ.17.32 లక్షలుగా ఉంది.

కియా సెల్టోస్ హెచ్‌టీఎక్స్ డీజిల్ వేరియంట్ ధర రూ.18.17 లక్షలుగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 డీజిల్ వేరియంట్ ధర రూ.12.3 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా నెక్సాన్ ఎక్స్ షోరూం ధర రూ.11.79 లక్షలుగా ఉంది.

కియా సోనెట్ హెచ్‌టీఎక్స్ డీజిల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షలుగా ఉంది.